Saturday, September 7, 2013 - , 0 comments

ఊర్కొండపేట గ్రామము

కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల ఊరు మాది
మా ఉరు గురించి మా ఊరి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ చరిత్ర గురించి త్వరలో ఒక చిన్న డాక్యుమెంటరీ తీయబోతున్నాను తప్పకుండా  అందరు చూస్తారని ఆశిస్తూ..నందు